Saturday, September 27, 2014

తిరుమల కొండపైన జరుగుతున్న బ్రహ్మత్సోవం లోని కొన్ని ఫోటోలు ................

తిరుమల కొండపైన జరుగుతున్న బ్రహ్మత్సోవం లోని కొన్ని ఫోటోలు ................

తిరుమల కొండపై ముల విరాట స్వరూప చిత్రం,  స్వామి వారి భక్తుల కోరకు ఈ పోస్ట్

Saturday, August 30, 2014

పురవస్తుశాక కు సంబదించిన Asst. Director వచ్చి గంగాపురం బాలాజీ వెంకటేశ్వరస్వామి

నిన్న పురవస్తుశాక కు సంబదించిన Asst. Director వచ్చి గంగాపురం బాలాజీ వెంకటేశ్వరస్వామి వారి దేవస్తానం ను పరిశిలించి తీర్ధ ప్రసాదం తీసుకున్న అటువంటి ఫోటోలు ..................

Tuesday, August 19, 2014

శ్రీ ఆంజనేయ స్వామి వారి విగ్రహము, శ్రీ గంగాపురం బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవస్తానం నందు

శ్రీ ఆంజనేయ స్వామి వారి విగ్రహము,   శ్రీ గంగాపురం బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవస్తానం నందు 

కలియుగ దైవమయిన శ్రీనివాసుడు కొలువైన గంగాపూర్ దేవాలయ లో శివాలయం , రెబ్బెన మండలం ఆదిలాబాద్ జిల్లా

కలియుగ దైవమయిన  శ్రీనివాసుడు కొలువైన గంగాపూర్ దేవాలయ లో శివాలయం , రెబ్బెన మండలం ఆదిలాబాద్ జిల్లా

Tuesday, March 11, 2014

ఉత్సవ మూర్తుల రూపంలో

గంగాపూర్ జాతరలో భక్తుల సందర్సనార్ధం ఉత్సవ మూర్తుల రూపంలో తన కరుణ కటాక్షాలను భక్త కోటికి ప్రసాదించిన వెంకన్న

నిత్యపూజలు

బాలాజీ స్వామి (గంగాపూర్) వారికీ  శ్రద్దా భక్తులతో  నిత్యపూజలు చేస్తున్న ఆలయ ప్రధాన అర్చకులు     

బాలాజీ స్వామి (గంగాపూర్) వారికీ  శ్రద్దా భక్తులతో  నిత్యపూజలు చేస్తున్న ఆలయ ప్రధాన అర్చకులు  

Monday, March 10, 2014

స్వామి వారి జాతర లొ చిరు వ్యాపారుల దుకాణాలు

గంగాపూర్ బాలాజీ వెంకటెశ్వర స్వామి వారి జాతర సమయం లొ చిరు వ్యాపారుల దుకాణాలు 

Sunday, February 16, 2014

శ్రీనివాసుడు కొలువైన గంగాపూర్

కలియుగ దైవమయిన  శ్రీనివాసుడు కొలువైన గంగాపూర్ దేవాలయ ప్రాంగణం  రెబ్బెన మండలం ఆదిలాబాద్ జిల్లా

గంగాపూర్ శ్రీవారి ఆలయములో అలంకరించిన శంఖుచక్రాలు నామాలు

గంగాపూర్ శ్రీవారి ఆలయములో అలంకరించిన శంఖుచక్రాలు  నామాలు 

Saturday, February 15, 2014

గంగాపూర్ శ్రీవారి సేవలో దేవాలయములో ప్రముఖులు

గంగాపూర్ వెంకటేశ్వర  స్వామి వారికీ మొక్కులు చెల్లిస్తున్న  ప్రముఖులు

గంగాపూర్ శ్రీవారి సేవలో ప్రముఖులు

గంగాపూర్ వెంకటేశ్వరస్వామి దేవాలయములో భక్తీ ప్రపత్తులతో జిల్లా అదనపు న్యాయమూర్తి గౌరవనియ సునీత గారు

గంగాపూర్ వెంకన్నవరిసన్నిధిలొ ప్రముఖులు

గౌరవ  శాసన  సబ్యులు మన్యశ్రి ఆత్రం సక్కు  గారు గంగాపూర్ వెంకటేశ్వర  స్వామి వారికీ మొక్కులు చెల్లిస్తున్న దృశ్యం

Friday, February 14, 2014

వెంకటేశ్వర స్వామి దేవాలయ లో జరిగిన రధోత్సవం 14/02/2014

గంగాపూర్ వెంకటేశ్వర స్వామి దేవాలయ లో నిన్న జరిగిన రధోత్సవంనాకు సంబంధించిన ఫోటోలు వివిధ ప్రముఖ దినపత్రికలలో వచ్చినవి.ఈ సంవత్సరం రధోత్సవం బహు   రమ్యముగా  కన్నులపండుగగా వేలాదిమంది భక్తుల సమక్షంలో జరిగినది

Wednesday, February 12, 2014

నే టి నుంచి గంగాపూర్ జాతర ఉత్సవములు ప్రారంభం

నే టి  నుంచి  గంగాపూర్  జాతర  ఉత్సవములు ప్రారంభం
          తేది 13-02-2014 గురువారం నుండి
          తేది 15-02-2014 శనివారం వరకు. . .