వెంకటేశ్వర స్వామి దేవాలయ లో జరిగిన రధోత్సవం 14/02/2014
గంగాపూర్ వెంకటేశ్వర స్వామి దేవాలయ లో నిన్న జరిగిన రధోత్సవంనాకు సంబంధించిన ఫోటోలు వివిధ ప్రముఖ దినపత్రికలలో వచ్చినవి.ఈ సంవత్సరం రధోత్సవం బహు రమ్యముగా కన్నులపండుగగా వేలాదిమంది భక్తుల సమక్షంలో జరిగినది
No comments:
Post a Comment