Sunday, February 16, 2014

శ్రీనివాసుడు కొలువైన గంగాపూర్

కలియుగ దైవమయిన  శ్రీనివాసుడు కొలువైన గంగాపూర్ దేవాలయ ప్రాంగణం  రెబ్బెన మండలం ఆదిలాబాద్ జిల్లా


గంగాపూర్ శ్రీవారి ఆలయములో అలంకరించిన శంఖుచక్రాలు నామాలు


గంగాపూర్ శ్రీవారి ఆలయములో అలంకరించిన శంఖుచక్రాలు  నామాలు 


Saturday, February 15, 2014

గంగాపూర్ శ్రీవారి సేవలో దేవాలయములో ప్రముఖులు

గంగాపూర్ వెంకటేశ్వర  స్వామి వారికీ మొక్కులు చెల్లిస్తున్న  ప్రముఖులు

గంగాపూర్ శ్రీవారి సేవలో ప్రముఖులు

గంగాపూర్ వెంకటేశ్వరస్వామి దేవాలయములో భక్తీ ప్రపత్తులతో జిల్లా అదనపు న్యాయమూర్తి గౌరవనియ సునీత గారు

గంగాపూర్ వెంకన్నవరిసన్నిధిలొ ప్రముఖులు

గౌరవ  శాసన  సబ్యులు మన్యశ్రి ఆత్రం సక్కు  గారు గంగాపూర్ వెంకటేశ్వర  స్వామి వారికీ మొక్కులు చెల్లిస్తున్న దృశ్యం

Friday, February 14, 2014

వెంకటేశ్వర స్వామి దేవాలయ లో జరిగిన రధోత్సవం 14/02/2014

గంగాపూర్ వెంకటేశ్వర స్వామి దేవాలయ లో నిన్న జరిగిన రధోత్సవంనాకు సంబంధించిన ఫోటోలు వివిధ ప్రముఖ దినపత్రికలలో వచ్చినవి.ఈ సంవత్సరం రధోత్సవం బహు   రమ్యముగా  కన్నులపండుగగా వేలాదిమంది భక్తుల సమక్షంలో జరిగినది







Wednesday, February 12, 2014

నే టి నుంచి గంగాపూర్ జాతర ఉత్సవములు ప్రారంభం

నే టి  నుంచి  గంగాపూర్  జాతర  ఉత్సవములు ప్రారంభం
          తేది 13-02-2014 గురువారం నుండి
          తేది 15-02-2014 శనివారం వరకు. . .