Tuesday, March 11, 2014

ఉత్సవ మూర్తుల రూపంలో

గంగాపూర్ జాతరలో భక్తుల సందర్సనార్ధం ఉత్సవ మూర్తుల రూపంలో తన కరుణ కటాక్షాలను భక్త కోటికి ప్రసాదించిన వెంకన్న

నిత్యపూజలు

బాలాజీ స్వామి (గంగాపూర్) వారికీ  శ్రద్దా భక్తులతో  నిత్యపూజలు చేస్తున్న ఆలయ ప్రధాన అర్చకులు     

బాలాజీ స్వామి (గంగాపూర్) వారికీ  శ్రద్దా భక్తులతో  నిత్యపూజలు చేస్తున్న ఆలయ ప్రధాన అర్చకులు  

Monday, March 10, 2014

స్వామి వారి జాతర లొ చిరు వ్యాపారుల దుకాణాలు

గంగాపూర్ బాలాజీ వెంకటెశ్వర స్వామి వారి జాతర సమయం లొ చిరు వ్యాపారుల దుకాణాలు